Kachithamaina Javabhu
Sripada Subramanya sastri
Narrator Anuradha
Publisher: Storyside IN
Summary
సీతారామయ్య మరియు జానకిరామయ్య మేనత్త మేనమామ బిడ్డలు. ఒకరినొకరు బావా బావా అని పిలుచుకుంటారు. ఒక రోజు అనుకోకుండా ఇద్దరూ చామర్లకోట ప్లాటుఫారం మీద కలుస్తారు. సీతారామయ్య ఒక వితంతువుని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి ,అలా చెయ్యొద్దని సలహా ఇస్తాడు జానకిరామయ్య. తర్వాత ఏమి జరుగుతుందో మీరే వినండి.
Duration: about 2 hours (01:30:53) Publishing date: 2022-05-25; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —

