Janmanikalla Okate Muddu
Sripada Subramanya sastri
Narrator అమల
Publisher: Storyside IN
Summary
రామారావుకి ముగ్గురు అన్నలు. అన్నలందరూ సర్కారులో పెద్ద ఉద్యోగాలలో ఉన్నారు. తండ్రి జమీందారు దగ్గర ఆంతరంగిక మంత్రై ఉంటాడు. రామారావు తండ్రికి రాయవరం గ్రామంలో పదిపుట్ల భూమి ఉంటుంది. ఆ భూమిని దున్నడానికి నిర్ణయించున్న రామారావు తన అన్నలకి జాబు రాస్తాడు. అన్నయ్యలు వచ్చి ససేమిరా అన్న తర్వాత, ఆస్థి పంపకాలు జరుగుతాయి. రామారావుకి మిగిలిన రెండుపూటలా వాటా భూమిని సంతోషంగా దున్నుకుంటాడు. తర్వాత కథని మీరే వినండి.
Duration: 28 minutes (00:27:46) Publishing date: 2022-05-25; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —

