Kashmir Katha
MVR Sastry
Narrator Rakesh Rachakonda
Publisher: Storyside IN
Summary
కాశ్మీర్ సమస్య గురించి అరవైఏండ్లకి పైగా మాట్లాడుతున్నాము. చిత్రమేమిటంటే అసలు కాశ్మీర్ సమస్య ఏమిటో, దాన్ని ఎలా పరిష్కరించగలమో మనను నడిపించిన నాయకులకే ఈనాటికీ సరిగ్గా తెలియదు. ఇండియన్ యూనియన్ లొ కాశ్మీర్ విలీనం ఏ పరిస్థితులలో జరిగింది ,అప్పటి నుంచి మన అగ్రనాయకులు ఆడిన నాటకాలు,కపట రాజకీయాలు,పాములను పాలుపోసి పెంచిన వైనాలను కళ్లకి కట్టినట్లు ఎం.వి.ఆర్.శాస్త్రిగారు రాసిన రెండు పుస్తకాలలో ఈ గ్రంథం మొదటిది. కాశ్మీర్ సమస్యకు మూలకారకులు ఎవరు ,పరిస్తితి ఎలా మరియు ఎందుకు విషమించింది అని తెలుసుకోవడానికి తప్పక చదవాల్సిన గ్రంధం- కాశ్మీర్ కథ.
Duration: about 7 hours (06:56:09) Publishing date: 2023-01-11; Unabridged; Copyright Year: 2023. Copyright Statment: —

