Raadhamma BaakiI
Mullapudi Venkataramana
Narrator Smt. Saratjyotsna
Publisher: Karthik Sundaram
Summary
పొద్దున్నే- వంటింట్లో- కాఫీ కుంపటి దగ్గర రాధా, గోపాళం సరసాలు. “పెళ్లి కాకముందు నేను నీకోసం 80 రూపాయలు ఖర్చుపెట్టాను. ఆ బాకీ తీర్చు” అని గోపాళం గోల. ఆ లెఖ్ఖ వల్లించాడు. బదులుగా రాధ, “అయితే మన పెళ్లి కాక ముందు, నేను మీకోసం ఖర్చు పెట్టిన దాంట్లో మీకు ఇవ్వాల్సింది తీసేస్తే, మీరే నాకు డభ్భై రూపాయలు బాకీ. నా బాకీ తీర్చండి ముందు. నేను చీరలు కొనుక్కుంటా” అంటూ రాధ తన లెఖ్ఖలు చెప్పింది.
Duration: 24 minutes (00:24:15) Publishing date: 2023-06-25; Unabridged; Copyright Year: — Copyright Statment: —

