Purnima Amavasya
Sripada Subramanya sastri
Narrador Ramya Ponangi
Editorial: Storyside IN
Sinopsis
పోస్టు జవాను మీరాసాహేబు... చలపతికి ఒక తంతి ఇస్తాడు. ఆ తంతిలో పొద్దున్న ఎనిమిది గంటలకి తనకి కూతురు పుట్టినట్లు రాసుంది. చలపతి మహానందభరితుడయ్యాడు. అందరికీ భోజనాలు సిద్ధం చేస్తాడు. పదకొండవ రోజున బిడ్డ బారసాలకోసం రాజమహేంద్రవరానికి వెళ్లి, కూతురుకి సుభద్రమ్మ అని నామకరణం చేస్తారు. సుభద్రమ్మ బాల్యము, విద్య ఎలా కొనసాగిందో మీరే వినండి.
Duración: 14 minutos (00:13:48) Fecha de publicación: 25/05/2022; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —

