Cheekati Velugu
Sripada Subramanya sastri
Narrador Padma Vangapalli
Editorial: Storyside IN
Sinopsis
పద్దెనిమిది యేండ్ల వయస్సులో రామయ్యకు సంసారాభారం మీదపడింది. ఇంట్లో ఒక వితంతు సోదరి, ఒక పెళ్లికాని చెల్లి మరియు అరవై యేండ్ల ముసలి తల్లి ఉన్నారు. తండ్రి మిగిల్చిపోయిన భూమి మీద కేవలం రెండు పుట్ల ధాన్యము మాత్రమే వస్తుంది. వేరే ఆదాయమేమి లేదు. పాండిత్యం లేని రామయ్య కుటుంబాన్ని పోషించడానికి ఏమి చేస్తాడు? ఎన్ని ఇబ్బందులు పడుతాడు?
Duración: 26 minutos (00:25:43) Fecha de publicación: 25/05/2022; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —

