Varalakshmi Vratham
Mullapudi Venkataramana
Narrador Vara Mullapudi
Editora: Karthik Sundaram
Sinopse
పక్కింటి అమ్మాయి గాయత్రిని ప్రేమించి- ఎలాగైనా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని శపథం చేశాడు విశ్వం. ఆ అమ్మాయి తల్లి వరలక్ష్మి గారిని ప్రసన్నం చేసుకుంటే ఫలితం దక్కుతుందని విశ్వం స్నేహితుడు జోగినాధం ఐడియా ఇచ్చాడు. వరలక్ష్మి కటాక్షం కోసం విశ్వం విశ్వ ప్రయత్నాలు చేశాడు.
Duração: 14 minutos (00:14:28) Data de publicação: 25/06/2023; Unabridged; Copyright Year: — Copyright Statment: —

