Janatha Express
Mullapudi Venkataramana
Narrator Smt. Saratjyotsna
Publisher: Karthik Sundaram
Summary
ఒక కాలనీలో, పది మధ్య తరగతి కుటుంబాలు ఒకటిన్నర గది వాటాల్లో అద్దెకి ఉంటున్నాయి. మధ్య తరగతి మెంటాలిటీలు, లేని గొప్పల్ని ప్రదర్శించుకోవడం, గొప్ప కోరికలని పెంచుకోవడం, అప్పులు, అరువులు, చేబదుళ్లు, అద్దెల బకాయిలు.. జాలి గుండె గల ఆ పది ఇళ్ళ యజమాని.. రకరకాల మనుష్యులతో కిటకిట లాడే జనతా ఎక్ష్ప్రెస్స్ లాగానే..
Duration: about 1 hour (00:54:17) Publishing date: 2023-06-25; Unabridged; Copyright Year: — Copyright Statment: —

