Eeswarachcha
Mullapudi Venkataramana
Narrador M. S. Srinivas
Editora: Karthik Sundaram
Sinopse
ఉద్యోగం ఇప్పించే సిఫార్సు ఉత్తరం ఇప్పిస్తానంటే, గుర్నాధం తన మామయ్య వాచీ రిపేరు కోసం ఇచ్చిన 40 రూపాయలనీ, గజపతికి లంచంగా ఆయన దోసిట్లో పోశాడు. సిఫార్సు పని చెయ్యలేదు. ఉద్యోగం రాలేదు. ఇప్పుడు లంచం ఇచ్చిన ఆ నలభై రూపాయలూ గజపతి దగ్గరనించి రాబట్టి, మామయ్య వాచీ విడిపించి తీసుకురావడం గుర్నాధానికి జీవన్మరణ సమస్య అయింది.
Duração: 37 minutos (00:36:58) Data de publicação: 25/06/2023; Unabridged; Copyright Year: — Copyright Statment: —

