Chandidasu Hithopadesam
Mullapudi Venkataramana
Narrator Vara Mullapudi
Publisher: Karthik Sundaram
Summary
దానయ్య, చండిక- ఆదర్శ దంపతులు. నోట్లో నాలుక లేనట్టుగా కనపడే దానయ్య, అవసరార్ధం చండిక దగ్గర రెండు నాలుకల వాడవుతాడు. ఒక్కోసారి ఒక్కో నాలుక ఉపయోగిస్తాడు. కొత్త కోడలి వాలకం చూసి చండిక భయపడుతుంది- తన కొడుకు కూడా తన మొగుడి లాగానే తయారవుతున్నాడని. కోడలికి బుద్ధి చెప్పమని మొగుడిని పంపిస్తుంది. దానయ్య, తన ముఫ్ఫై సంవత్సరాల కాపురం గుట్టు మట్టులన్నీ చెప్పి, కోడలికి కాపురం దిద్దుకోమని సలహా చెప్తాడు.
Duration: 10 minutes (00:09:49) Publishing date: 2023-06-25; Unabridged; Copyright Year: — Copyright Statment: —

