Chaayalu
Mullapudi Venkataramana
Narrador Smt. Mullapudi Sridevi
Editora: Karthik Sundaram
Sinopse
తమ్ముడు ఇంట్లోంచి పాతిక రూపాయలు ఎత్తుకు పారిపోయాడు. అ పాతిక రూపాయలూ తగలేయ్యక ముందే తమ్ముడిని పట్టుకోవాలని, సుబ్రహ్మణ్యం తమ్ముడిని వెతకటానికి రైల్వే స్టేషనుకు వస్తాడు. బయట ప్రపంచం లో ఎంత గందరగోళమో, మనిషి మనో ప్రపంచంలో కూడా రకరకాల ఆలోచనలూ, సమస్యలూ, తీరని కోరికలూ, నానా చేత్తానూ.
Duração: 25 minutos (00:24:58) Data de publicação: 25/06/2023; Unabridged; Copyright Year: — Copyright Statment: —

