Thasildaru Gadu Varthakudu
Sripada Subramanya sastri
Narrateur Yagnapal Raju
Maison d'édition: Storyside IN
Synopsis
వేంకటసుబ్బయ్య బి.ఏ. పరీక్షకు చదువుతున్నప్పుడు సుందరమ్మ కాపురానికొస్తుంది. తహసీలుదారుగా ఉద్యాగానికి కాళీ లేకపోవడంతో కాలేజీలో ఉపాధ్యాయుడిగా ప్రవేశిస్తాడు. బోధనాశక్తి లేదనే కారణంతో ఆ ఉద్యోగం పోతుంది. తర్వాత కలెక్టరు కచేరీలో చేరుతాడు. ఆ ఉద్యోగం కూడా నిలుపుకోలేకపోతాడు. తర్వాత రెవిన్యూ ఇన్స్పెక్టర్ అవుతాడు. ఆ ఉద్యోగం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఎన్ని చేసినా ప్రయోజనం కలగలేదు. చివరికి బట్టల వర్తకం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు.
Durée: 19 minutes (00:18:47) Date de publication: 25/05/2022; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —

