Ramalakshmi
Sripada Subramanya sastri
Narrador Veturi Kanthi
Editorial: Storyside IN
Sinopsis
వితంతువైన రామలక్ష్మి ,సూర్యారావుని ఇష్టపడుతుంది. తనని పెళ్లి చేసుకోవాలని ఒక చిట్టీలో రాసి పూలబంటిలో పెట్టి సూర్యారావుపైకి విసురుతుంది. కానీ ఆ బంతి సూర్యారావు స్నేహితుడు రంగారావు పైన పడుతుంది. రంగారావు కుట్ర వల్ల వాళ్లిద్దరూ విడిపోతారు. ఇంటి ఓనరు నగేంద్రనాథబెనర్జీ సహాయం వల్ల రామలక్ష్మి, సూర్యారావుని కలుస్తుంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడంతో ఈ కథ ముగుస్తుంది.
Duración: 25 minutos (00:24:40) Fecha de publicación: 25/05/2022; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —

