Na Needa Chusukune Nenu Jankenu
Sripada Subramanya sastri
Erzähler Anuradha
Verlag: Storyside IN
Beschreibung
తను పుట్టిన మూడవరోజే వాల్ల అమ్మ చనిపోవడంతో వాల్ల సోమమ్మత్త చేతిలో పెరుగుతుంది. తల్లి చనిపోయిన సంవత్సరానికే వాల్ల నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో వాల్ల నాన్న బాగానే చూసుకునేవాడు. తర్వాత పట్టించుకోవటం మానేసాడు. సవతితల్లి సూటిపోటి మాటలు మాట్లాడేది. నాన్నకి చెప్పిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది. తన బాగోగులు ఎవరు చూస్తారు? తన పెళ్లి ఎవరితో జరుగుతుంది?
Dauer: 15 Minuten (00:14:38) Veröffentlichungsdatum: 25.05.2022; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —

