Badyatha medapadee dakane
Sripada Subramanya sastri
Narrador K P kalidendi
Editora: Storyside IN
Sinopse
రాయజగపతి మహారాజుకి ఒక్కగానొక్క కొడుకు తిమ్మజగపతి. కొడుకుకి పట్టాభిషేకం చెయ్యాల్సిన రోజు సమీపిస్తోంది. కానీ తిమ్మజగపతి రాజైతే, మరి మంత్రి సంగతేంటని బెంగపెట్టుకుంటాడు. ప్రస్తుత మంత్రి రామాయామాత్యుడికి కూడా గోవిందయ్య ఒకడే కొడుకు. కానీ గోవిందయ్య అస్తమానూ వేశ్యావాటికలో ఉండడం చూస్తూ కూడా రామాయామాత్యుడేమీ కలగచేసుకోవడం లేదు. ఇది కూడా రాజుకి ఉక్కిరిబిక్కిరి కలిగిస్తోంది. కానీ బాధ్యత మీద పడితే మారుతాడని అందరూ అనుకుంటారు.
Duração: 20 minutos (00:20:17) Data de publicação: 25/05/2022; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —

