Apidhalathi Vajrasya Hrudayam
Sripada Subramanya sastri
Narrateur K P kalidendi
Maison d'édition: Storyside IN
Synopsis
జానకమ్మ పెద్దకొడుకు భార్య సమర్తయిన తర్వాత పుట్టింట్లోనే వదిలేసి ఊరుకున్నారు. రెండో కొడుకు లక్షణంగా చేసుకుంటుండగా, పెద్ద కొడుకు అన్నీ వుండి బ్రహ్మచారిలా ఉన్నాడు. వియ్యంకులు వాళ్ల పెద్దకూతురికి ఒక ఎకరం, చిన్న కూతురికి ఒక ఎకరం పొలం ఇస్తామంటారు. కానీ అనుకోకుండా చిన్న కూతురుకి ఎకరంన్నర ఇవ్వాల్సివచ్చింది. దాంతో పేచీ వచ్చింది. ఇంతకీ జానకమ్మ పెద్దకొడుకు, కోడలు మళ్లీ ఒక్కటవుతారా? ఏమి జరుగుతుందో మీరే వినండి.
Durée: 24 minutes (00:23:50) Date de publication: 25/05/2022; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —

