Adallani Pinchakudadhu
Sripada Subramanya sastri
Erzähler Anuradha
Verlag: Storyside IN
Beschreibung
నీలమ్మ తన ఇంటికీ వచ్చిన ప్రేమికుడిని రహస్యంగా దొడ్డిదారిలో బయటకి పంపిస్తుంది. అది చూసిన భూలోకమ్మ , నీలమ్మని అనరాని మాటలంటుంది. ఒకరోజు నీలమ్మ ఇంట్లో కనిపించకపోవడంతో , అందరూ తన ప్రియుడితో లేచిపోయిందనుకుంటారు. నీలమ్మ తండ్రి వీరయ్య తన కూతురిని లేవదీసుకుపోయాడని సుబ్బారావు మీద కేసు పెడతాడు. తర్వాత ఏమి జరిగిందో మీరే వినండి.
Dauer: 21 Minuten (00:21:01) Veröffentlichungsdatum: 25.05.2022; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —

