Thenugu Raktham Chappabadi Pothu Undi
Sripada Subramanya sastri
Narratore Swarnapriya
Casa editrice: Storyside IN
Sinossi
"బతుకుతెరువు కోసం , నిజాయితీగా చేసే ఎలాంటి వృత్తిని ఎంచుకున్నా తప్పేమి లేదు అనే అంశం మీద ఈ కథ జరుగుతుంది. ""అయినవాళ్లు , కానివాళ్లు కూడా ఉద్యోగాలు చేసి విరగబడి పోతూఉంటే తన కొడుకు కూడా అలా ఉండాలని గంపెడాశ పెట్టుకుని ఇంగ్లీషు చదువులు చదివించాను , కానీ దైవానుగ్రహం లేదని బాధ పడుతుంది తల్లి"". "" నీ శక్తి కొద్దీ నన్ను చదివించావు, అది నా శుభం కోరే, సందేహం లేదు. కానీ ఉద్యోగం నా తత్వానికి సరిపడదంటే వినరు కదా అంటదు కొడుకు."" ఇంతకీ ఏమి జరిగింది, తాను బతుకుతెరువు కోసం ఏ వృత్తిని ఎంచుకుంటాడో ఈ కథలో తెలుసుకోండి."
Durata: 26 minuti (00:26:25) Data di pubblicazione: 25/05/2022; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —

