Menarikamu Tappaledu
Sripada Subramanya sastri
Narratore Sri Lalitha
Casa editrice: Storyside IN
Sinossi
ప్రకాశరాయడు కాకినాడలో పేరుపొందిన ప్లీడరు. మంచి సంపాదన. ఆయనకీ ఒక కొడుకు, ఒక కూతురు, రామారావు మరియు సుందరమ్మ. వేల కొద్దీ ఖర్చు పెట్టి కొడుకును బి.ఏ. చదివించాడు. కూతురు నాలుగవ తరగతి వరకు మాత్రమే చదివి స్కూలు మానేసింది. సుందరమ్మ పెళ్లీడుకి రాగానే తన మేనత్త , కొడుకుని తీసుకుని వచ్చి పిల్లని అడుగుతుంది. ప్రకాశరాయడు మేనరికానికి ససేమిరా అంటదు. తర్వాత ఏమి జరిగిందో ఈ కథలో వినండి.
Durata: 23 minuti (00:23:23) Data di pubblicazione: 25/05/2022; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —

