Buchi Venkayamma
Sripada Subramanya sastri
Narratore laxmiprasanna
Casa editrice: Storyside IN
Sinossi
పదకొండేళ్లకే బాలవితంతువు అయిన ఒక రెడ్డి యువతి మరల పెళ్లి చేసుకున్నట్లు కల్పించిన కథ ఇది. అప్పటికి ఆమె రజస్వల కూడా కాలేదు. ముక్కుపచ్చలారని ఆ వితంతువుని చూసి అందరూ బాధపడ్డారు. ఇక ఆమె తల్లిదండ్రులు సంగతి వర్ణనాతీతం. ఆమె తల్లి చాలాకాలం నిద్రాహారాలు మానేసింది. తండ్రి అనేక వ్యవహారాలు మరచిపోయాడు. కులంలో చలనం పుట్టింస్తుందనే ఆశతో సుబ్రమణ్య శాస్త్రి గారు ఈ కథ రాసారు.
Durata: 29 minuti (00:29:02) Data di pubblicazione: 25/05/2022; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —

