A- Kja -Daa langarandhaledu
Sripada Subramanya sastri
Narratore Yagnapal Raju
Casa editrice: Storyside IN
Sinossi
" కాంగ్రెస్సుకి నేను వస్తున్నాను. చామర్లకోటలో రేపు మెయిల్లో కలుసుకుంటాను" అని సుందరమ్మ రాసిన లేఖ రామచంద్రుడికి అందుతుంది. ఆ లేఖ చూసి రామచంద్రుడి కళ్లు జిగ జిగా మెరుస్తాయి. చామర్లకోట ప్లాటుఫారం దగ్గర సుందరమ్మని చూసి సంతోషిస్తాడు, కానీ ఆమె తండ్రిని చూసి కుంగిపోతాడు. రామచంద్రుడు సుందరమ్మని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. వాళ్లిద్దరి మనోభావాలు కలుస్తాయా? వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా, లేదా? తెలుసుకోవడానికి ఈ కథని వినండి.
Durata: circa un'ora (00:45:39) Data di pubblicazione: 25/05/2022; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —

