Thaamboolaalichchesaaru
Mullapudi Venkataramana
Narratore Smt. Jhansi
Casa editrice: Karthik Sundaram
Sinossi
కాలేజీ హాస్టల్ లో లవర్స్ డెన్. ఆ హాస్టలు నివాసి రాజు. ఆడ పిల్లల కాలేజీలో చదువుతున్న “నైన్ డౌన్”[అప్పటి ట్రైన్ నంబర్లు] అని పిలవబడే సరోజని చూడగానే విపరీతంగా ప్రేమించేశాడు. తనని impress చెయ్యడానికి నానా తిప్పలూ పడ్డాడు. అయితే పాపం, రాజు నాన్న, తను చూసిన అమ్మయితోనే రాజుకి పెళ్లి నిశ్చయం చేశాడు. “పోనీలే- ఎవరైతేనేఁలే” అని రాజు నోరుమూసుకుని ఆ పెళ్ళికి ఒప్పేసుకున్నాడు.
Durata: 19 minuti (00:18:45) Data di pubblicazione: 25/06/2023; Unabridged; Copyright Year: — Copyright Statment: —

