Prayojakudu
Mullapudi Venkataramana
Narratore M. S. Srinivas
Casa editrice: Karthik Sundaram
Sinossi
చాలా ఏళ్ల తర్వాత సొంత ఊరు వచ్చాడు సుందరం. తన తండ్రి ఒకప్పటి స్నేహితులందరినీ మంచి చేసుకున్నాడు. వాళ్ళ మీద గౌరవంతో, వాళ్ళతో పేకాడి, డబ్బు పోగొట్టుకుని, హోటల్లో తన సొంత ఖర్చులతో వాళ్లకి కాఫీలూ, టిఫిన్లూ పెట్టించాడు. ఆ పెద్దవాళ్ళ చేత, “అప్రయోజకుడు” అనీ, “దుబారా మనిషి” అనీ, పేరు పెట్టించుకున్నాడు. అయితే, చిన్న చిన్న అప్పులిచ్చి, తిరిగి రావని ఖరారు చేసుకున్న ఆ బాకీలని, తన తెలివి తేటలతో వసూలు చేసుకున్నాడు. అప్పుడు ఆ పెద్దవాళ్ళతోనే “ప్రయోజకుడు” అని పేరు తెచ్చుకున్నాడు. చివరికి ఒక పెళ్లి సంబంధం తో ఆ ఊరికి అల్లుడయ్యాడు కూడా.
Durata: circa un'ora (00:48:48) Data di pubblicazione: 25/06/2023; Unabridged; Copyright Year: — Copyright Statment: —

